¡Sorpréndeme!

New Ration Cards పంపిణీపై గందరగోళం.. క్లారిటీ ఇవ్వని అధికారులు..! | Oneindia Telugu

2025-03-03 60 Dailymotion

The process of issuing ration cards has become confusing. Public representatives and officials are talking about the issuance of cards. Recently, it was said that the process of issuing ration cards will start from March 1. But still, ration cards have not been issued.
రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కార్డుల జారీపై ప్రజాప్రతినిధులదో మాట, అధికారులదో మాట మాట్లాడుతున్నారు. ఇటీవల మార్చి ఒకటి నుంచి రేషన్ ​కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ రేషన్ కార్డులు జారీ చేయలేదు.
#newrationcards
#rationcards
#telangana
#cmrevanthreddy
#congress


Also Read

కొత్త రేషన్ కార్డులు వీరికే, దరఖాస్తులు - మార్గదర్శకాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-decided-to-issue-digital-ration-cards-for-eligible-beneficiaries-from-next-month-426675.html?ref=DMDesc

తెలంగాణలో ఒక్కరోజే లక్ష కొత్త రేషన్ కార్డులు- ముహూర్తం ఖరార్ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-revanth-reddy-is-set-to-distribute-one-lakh-new-rations-cards-on-march-1-426311.html?ref=DMDesc

ఫోన్​ లోనే కొత్త రేషన్​ కార్డ్​ అప్లై చేసుకోవడం ఎలా..? :: https://telugu.oneindia.com/news/telangana/how-to-apply-for-a-new-ration-card-via-phone-a-convenient-service-from-the-state-government-425507.html?ref=DMDesc